ఒకానొకప్పుడు అడవిలో ఒక చిట్టెలుక, ఒక కాకి, ఒక తాబేలు మరియు ఒక జింక నివసించాయి. అవి చాలా మంచి స్నేహితులు. అవి ప్రశాంతంగా నివసించాయి. ప్రతి సాయంత్రం అవి చెరువు దెగ్గర కలుస్తుండేవి. ఒక సాయంత్రం ఎప్పటిలాగానే కాకి, చిట్టెలుక, తాబేలు అక్కడకు వెళ్లాయి. కానీ ఆ జింక రాలేదు. అవి చాలా సేపు ఎదురుచూశాయి. జింక ఇంకా రాలేదు.
Once upon a time a mouse, a crow, a tortoise and a deer lived in a forest. They were very good friends. They lived peacefully. Every evening they used to meet near the lake. One evening as usual the crow, the mouse, and the tortoise went there. But the deer didn’t come. They waited for a long time. The deer still didn’t come.
“మన స్నేహితుడికి ఏదో జరిగింది. అది ఎక్కడుందో నన్ను చూసి కనుక్కోనివ్వండి!” అని కాకి చెప్పింది. కాకి అడవి పైన ఎగిరి వెతికింది. చివరకు కాకి జింక వలలో పట్టుబట్టడం కనుక్కోంది. ” జింక ! కంగారు పడకు!” అని కాకి చెప్పింది. కాకి తన స్నేహితుల వద్దకు తిరిగి ఎగిరింది. ” జింక గొప్ప ప్రమాదంలో ఉంది! అది వలలో చిక్కుకుంది! ” అని కాకి చెప్పింది. “మనం ఏమీ చేద్దాం” అవి అనుకున్నాయి.
the crow said, “something had happened to our friend. Let me see and find out where it is!” the crow flew over the forest and searched. At last the crow found out the deer caught in a net. The crow said, “deer! Don’t worry!” the crow flew back to its friends. The crow said, “the deer was in great danger! It was caught in the net!” ” what shall we do?” they thought
“నేను వలను కొరకగలను మరియు మన స్నేహితుడిని ఫ్రీ చేయగలను.” అని చిట్టెలుక అన్నది. “నేను వీపు మీద నిన్ను అక్కడకు తీసుకెళ్తాను” కాకి చెప్పింది. ” మంచి ఆలోచన! మంచి ఆలోచన!” అవి అన్ని అన్నాయి. కావున చిట్టెలుక కాకి యొక్క వీపు మీద కూర్చుంది మరియు జింక ఎక్కడ ఉందో అక్కడకు అవి వెళ్లాయి. చిట్టెలుక వాలాను కొరకడం మొదలుపెట్టింది. “త్వరగా! త్వరగా! చిట్టెలుక, ఏ సమయములోనైనా వేటగాడు రావచ్చు.” జింక చెప్పింది.
“I can bite the net and can free our friend.” the mouse said. I will take you there on my back.” the crow said. “Good idea! Good idea!” they all said. So the mouse sat down on the crow’s back and they went where the deer was. The mouse started to bite the net. ” quick, quick, the mouse, the hunter may come at any time.” the deer said.