Sweets Shop

అక్బర్ రాజు యొక్క ఆస్థానంలో బీర్బల్ ఒక మంత్రిగా ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. ఆస్థానంలో అతని తీర్పులు చాల ఆసక్తిగా ఉంటాయి. ఒక రోజు, ఇద్దరు వ్యక్తులు, చాంద్ మరియు సాగర్ ఆస్థానానికి వచ్చారు. చాంద్ కి స్వీట్ షాప్ ఉండేది. సాగర్ పేదవాడు.

Birbal was a minister in the court of king Akbar. He was so clever. His judgments in the court were very interesting. One day, two persons, Chand and Sagar came to the court. Chand had a sweet shop. Sagar was a poor man.

చాంద్ చెప్పాడు,”నాకు ఒక స్వీట్ షాప్ ఉంది. ఈ వ్యక్తి, సాగర్, నా షాప్ దగ్గర కూర్చుంటాడు మరియు తన ఆహారం తింటాడు. తినేటప్పుడు షాప్ లోని స్వీట్స్ యొక్క వాసనను ఆనందిస్తాడు. కావున అతడు నా స్వీట్స్ వాసన చూడడం కోసం డబ్బులు చెల్లించాలి.” ఈ సమస్యను బీర్బల్ ఎలా తీర్చాడు?

Chand said, “I have a sweet shop. This person, Sagar, sits near my shop and eats his food. While eating he enjoys the smell of sweets in the shop. So he has to pay the money for smelling my sweets.” how did Birbal solve this problem?

అతడు ఏమి చేసాడో మీకు తెలుసా? అతడు సాగర్ కు ఒక నాణేల సంచిని ఇచ్చాడు. బీర్బల్ ఆ సంచిని ఊపమని సాగర్ ను అడిగాడు దాని వల్ల చాంద్ ఆ నాణేల శబ్దాన్ని వినగలిగాడు. “చాంద్! సాగర్ నీ స్వీట్స్ వాసన చూసాడు. దానికి, సాగర్ నాణాల యొక్క శబ్దం తోటి నీకు చెల్లించాడు.” బీర్బల్ చెప్పాడు. అతని తీర్పు మీకు నచ్చిందా?

Do you know what he did? He gave Sagar a bag of coins. Birbal asked Sagar to shake the bag so that he could hear the sound of the coins. “Chand! Sagar smelled your sweets. For that, Sagar paid you with the sound of coins.” Birbal said. Do you like his judgment.

Scroll to Top