Four friends and the Hunter part01
Telugu Text:
ఒకానొకప్పుడు అడవిలో ఒక చిట్టెలుక, ఒక కాకి, ఒక తాబేలు మరియు ఒక జింక నివసించాయి. అవి చాలా మంచి స్నేహితులు. అవి ప్రశాంతంగా నివసించాయి. ప్రతి సాయంత్రం అవి చెరువు దెగ్గర కలుస్తుండేవి. ఒక సాయంత్రం ఎప్పటిలాగానే కాకి, చిట్టెలుక, తాబేలు అక్కడకు వెళ్లాయి. కానీ ఆ జింక రాలేదు. అవి చాలా సేపు ఎదురుచూశాయి. జింక ఇంకా రాలేదు.
Your English Translation:
Four friends and the Hunter part02
Telugu Text:
"మన స్నేహితుడికి ఏదో జరిగింది. అది ఎక్కడుందో నన్ను చూసి కనుక్కోనివ్వండి!" అని కాకి చెప్పింది. కాకి అడవి పైన ఎగిరి వెతికింది. చివరకు కాకి జింక వలలో పట్టుబట్టడం కనుక్కోంది. " జింక ! కంగారు పడకు!" అని కాకి చెప్పింది. కాకి తన స్నేహితుల వద్దకు తిరిగి ఎగిరింది. " జింక గొప్ప ప్రమాదంలో ఉంది! అది వలలో చిక్కుకుంది! " అని కాకి చెప్పింది. "మనం ఏమీ చేద్దాం" అవి అనుకున్నాయి.
Your English Translation:
Four friends and the Hunter part03
Telugu Text:
"నేను వలను కొరకగలను మరియు మన స్నేహితుడిని ఫ్రీ చేయగలను." అని చిట్టెలుక అన్నది. "నేను వీపు మీద నిన్ను అక్కడకు తీసుకెళ్తాను" కాకి చెప్పింది. " మంచి ఆలోచన! మంచి ఆలోచన!" అవి అన్ని అన్నాయి. కావున చిట్టెలుక కాకి యొక్క వీపు మీద కూర్చుంది మరియు జింక ఎక్కడ ఉందో అక్కడకు అవి వెళ్లాయి. చిట్టెలుక వాలాను కొరకడం మొదలుపెట్టింది. "త్వరగా! త్వరగా! చిట్టెలుక, ఏ సమయములోనైనా వేటగాడు రావచ్చు." జింక చెప్పింది.