Sweets shop Practice

Sweets shop part 01

Telugu Text:

అక్బర్ రాజు యొక్క ఆస్థానంలో బీర్బల్ ఒక మంత్రిగా ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. ఆస్థానంలో అతని తీర్పులు చాల ఆసక్తిగా ఉంటాయి. ఒక రోజు, ఇద్దరు వ్యక్తులు, చాంద్ మరియు సాగర్ ఆస్థానానికి వచ్చారు. చాంద్ కి స్వీట్ షాప్ ఉండేది. సాగర్ పేదవాడు.

Your English Translation:



Sweets shop part 02

Telugu Text:

చాంద్ చెప్పాడు,"నాకు ఒక స్వీట్ షాప్ ఉంది. ఈ వ్యక్తి, సాగర్, నా షాప్ దగ్గర కూర్చుంటాడు మరియు తన ఆహారం తింటాడు. తినేటప్పుడు షాప్ లోని స్వీట్స్ యొక్క వాసనను ఆనందిస్తాడు. కావున అతడు నా స్వీట్స్ వాసన చూడడం కోసం డబ్బులు చెల్లించాలి." ఈ సమస్యను బీర్బల్ ఎలా తీర్చాడు?

Your English Translation:



Sweets shop part 03

Telugu Text:

అతడు ఏమి చేసాడో మీకు తెలుసా? అతడు సాగర్ కు ఒక నాణేల సంచిని ఇచ్చాడు. బీర్బల్ ఆ సంచిని ఊపమని సాగర్ ను అడిగాడు దాని వల్ల చాంద్ ఆ నాణేల శబ్దాన్ని వినగలిగాడు. "చాంద్! సాగర్ నీ స్వీట్స్ వాసన చూసాడు. దానికి, సాగర్ నాణాల యొక్క శబ్దం తోటి నీకు చెల్లించాడు." బీర్బల్ చెప్పాడు. అతని తీర్పు మీకు నచ్చిందా?

Your English Translation:



Scroll to Top