The money and the crocodile part 01
Telugu Text:
చాలా కాలం క్రితం, నది ఒడ్డున ఒక ఆపిల్ చెట్టు ఉండేది. ఒక కోతి ఆ చెట్టు మీద నివసిస్తుండేది. ఒక రోజు ఒక మొసలి అక్కడకు వచ్చింది. "హాయ్! మొసలి! ఎలా ఉన్నావు? అని కోతి అడిగింది. " నేను బాగున్నాను! కానీ నాకు ఆకలిగా ఉంది. నేను ఆహారం కోసం చూస్తున్నాను" మొసలి చెప్పింది. " ఇదిగో కొన్ని ఆపిల్స్ తిను" అని కోతి చెప్పింది.
Your English Translation:
The money and the crocodile part 02
Telugu Text:
" కృతజ్ఞతలు! ఆపిల్స్ చాలా తియ్యగా గా ఉన్నాయి" " మొసలి మొ చెప్పింది. కోతి మరియు మొసలి మంచి స్నేహితులయ్యాయి. ప్రతిరోజూ కోతి మొసలికి తినటానికి ఆపిల్స్ ను ఇస్తుండేది. ఒకరోజు కోతి కొన్ని ఎక్కువ ఆపిల్స్ ను మొసలికి ఇచ్చింది. " ఓ మొసలి! ఈ ఆపిల్స్ ను నీ భార్య కోసం తీసుకో" కోతి చెప్పింది.
Your English Translation:
The money and the crocodile part 03
Telugu Text:
మొసలి ఆ ఆపిల్స్ ను తీసుకొని తన భార్యకు ఇచ్చింది. ఆ ఆపిల్స్ ను మొసలి యొక్క భార్య తిన్నది. "ఓ దేవుడా! ఈ ఆపిల్స్ నిజంగా తియ్యగా ఉన్నాయి." కోతి ఈ ఆపిల్స్ ను రోజూ తింటూ ఉంది. ఇవి చాలా తియ్యగా ఉంటె, కోతి మాంసం కూడా తియ్యగా ఉంటుంది. దాని గుండె ఇంకా తియ్యగా ఉంటుంది. నేను కోతి యొక్క గుండెను తినాలి" ఆడ మొసలి అనుకొంది.?