The wood cutter Practice

The wood cutter part 01

Telugu Text:

ఒకానొకప్పుడు రాములు అనే ఒక కట్టెలు కొట్టే వాడు నివసిస్తుండేవాడు. అతడు మరియు అతని భార్య సీత అడవికి దేగ్గర్లో నివసించారు. ప్రతిరోజూ రాములు అడవికి వెళ్తుండేవాడు మరియు కట్టెలు కొడుతుండేవాడు. అతడు కట్టెలను దేగ్గర్లోని ఒక మార్కెట్ లో అమ్ముతుండేవాడు. రాములు మరియు సీత పేదవారు. ఒకరోజు ఎప్పటిలాగానే అతడు అడవికి వెళ్ళాడు.

Your English Translation:



The wood cutter part 02

Telugu Text:

అతడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. అతడికి ఒక గొంతు వినబడింది,"సహాయం! సహాయం! దయచేసి నాకు సహాయం చేయండి!" అతడు చుట్టూ చూసాడు. అతడు ఎవ్వరినీ చూడలేదు. అప్పడు అతనికి ఆ గొంతు మళ్ళీ వినబడింది. "రాములు! నేను ఇక్కడ క్రింద ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయి.!"

Your English Translation:



The wood cutter part 03

Telugu Text:

అప్పుడు అతడు మంత్రశక్తులు గల ఒక చిన్న దేవతని ఒక చెట్టు యొక్క కొమ్మ క్రింద చిక్కుకోవటం చూసాడు. రాములు కొమ్మను తొలగించాడు. అప్పుడు ఆ చిన్న మంత్రశక్తి గల దేవత సంతోషించింది. రాములు నీకు చాలా ధన్యవాదాలు! నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నేను నీకు మూడు వరాలు ఇస్తాను. మీరు ఏమి వరాలు కోరుకుంటారో ఇంటికి వెళ్లి నీ భార్య తో చర్చించు. మీరు వాటిని పొందుతారు.

Your English Translation:



Scroll to Top