The mice and the Iron beam part 01
Telugu Text:
చాలా కాలం క్రితం మోహస్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతని వ్యాపారం బాగాలేదు. అతడు తన డబ్బు అంతా పోగొట్టుకుని అప్పుల్లో ఉన్నాడు. కావున అతడు మరో దేశం వెళ్లి తన అదృష్టాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. అతడు తన ఇంటిని మరియు ఇతర వస్తువులను అమ్మి అతను అప్పుకు కట్టాడు.
Your English Translation:
The mice and the Iron beam part 02
Telugu Text:
అతని దగ్గర ఒక ఇనుప దూలం మాత్రమే ఉంది. వదిలివెళ్లే ముందు, మోహన్ తన స్నేహితుడు గోవింద్ యొక్క ఇంటికి వెళ్ళాడు. "గోవింద్! నేను తిరిగి వచ్చేంతవరకు సురక్షితంగా ఈ ఇనుప దూలాన్ని నీ దెగ్గర ఉంచగలవా?" మోహన్ అడిగాడు. అతడు దేశాన్ని వదిలి వెళ్ళాడు.
Your English Translation:
The mice and the Iron beam part 03
Telugu Text:
చాలా సంవత్సరాల తరువాత మోహన్ తన సొంతఊరు కు తిరిగి వచ్చాడు. అతను ఇప్పుడు ధనవంతుడు. అతడు ఒక ఇల్లు కొన్నాడు మరియు వ్యాపారం మల్లి ప్రారంభించాడు. కొన్ని రోజుల తరువాత, అతడు తన స్నేహితుడు గోవిందులు చూడటానికి వెళ్ళాడు. అతడు తన ఇనుప దూలాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు.