చాలా రోజుల క్రితం, ఒక వ్యక్తికి ఒక గుర్రం మరియు ఒక గాడిద ఉండేవి. ఒక రోజు, ఆ వ్యక్తి చాలా బరువైన బట్టల మూటలు గాడిదకు ఎత్తాడు. గుర్రం ఏమీ మోయటం లేదు. భారంతో గాడిద గుర్రాన్ని బ్రతిమిలాడింది, “సోదరా! ఎత్తిన బరువు నన్ను చంపుతూ ఉంది. దయచేసి ఎత్తిన బరువులోంచి కొంచెం పంచుకో..
A long time ago, A man had a horse and a donkey. One day, the man loaded the donkey many heavy bundles of clothes. The horse was not carrying anything. The donkey requested the horse with burden, “Brother! The load was killing me. Please share some of the load.
“నేను ఎందుకు పంచుకోవాలి! మేము గుర్రాలు అంటే స్వారీ కోసం ఉన్నా.” అని గుర్రం ఇకిలించింది. భారీగా ఎత్తిన బరువుతో గాడిద నడుస్తూనే ఉండే. అలిసిపోయింది, గాడిద క్రిందపడింది. అప్పుడే, ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకున్నాడు.
“why should I share! We horses are meant for ride.” the horse neighed. The donkey kept on walking with heavy load. Exhausted, the donkey fell down. Then, the person realized his mistake.
అతడు కొంచెం నీటిని గుర్రానికి ఇచ్చాడు మరియు మొత్తం ఎత్తిన మూటల బరువును గుర్రం యొక్క వీపు మీదకు బదిలీచేశాడు. అప్పడు, గుర్రం అనుకుంది, ” నేను గాడిద మాట వినివుండాల్సి మరియు సగం బరువును అంగీకరించాల్సి ఉంది.” ఇప్పుడు మొత్తం బరువును మార్కెట్కు నేను మోయాల్సి వస్తుంది.
He gave some water to the horse and transferred the entire load of clothes onto the horse’s back. Then, the horse thought, ” I should have listened to the donkey and should have accepted some of the load.” now I will have to carry the entire load to the market.