ఒకరోజు, ద్రోణాచార్యుడు, పాండవులు మరియు కౌరవులు ఒక కుక్కతో వేటాడటం కోసం అడవికి వచ్చారు. ఆకస్మాత్తుగా ఆ కుక్క మొరగడం మొదలుపెట్టింది. ఒక బాణం ఎక్కడనుంచో వచ్చింది మరియు కుక్క యొక్క నోటిలో గుచ్చుకుంది. ఇంకో బాణం అనుసరించింది, మరియు ఇంకొకటి. ఏడు బాణాలు ఒకదాని తరువాత ఒకటి వచ్చాయి.
One day, Dronacharya, the Pandavas and the Kauravas came to the forest with a dog for hunting. Suddenly the dog started barking. One arrow came from somewhere and stuck the dog’s mouth. Another arrow followed, and another. Seven arrows came one after another.
రాజ కుమారులు ఆశ్చర్య పోయారు. వారిలో ఒకరు చెప్పారు,”అర్జనుడా! ఇక్కడ నీ కంటే ఎక్కువ నైపుణ్యం గల ఒక విలుకారుడు ఉన్నాడు.”అతడు కుక్క నోటిలోకి కేవలం దాని శబ్దం విని బాణాలను గురి చూసికొట్టాడు.” వెంటనే, వారు ఒక విల్లు మరియు బాణాలతో ఒక యువకుడిని చూసారు. “నువ్వు ఎవరు?” అని ద్రోణాచార్యుడు అడిగాడు.
The princes were surprised. One of them said, “Arjuna! Here is an archer more skillful than you. He has shot arrows in to the dog’s mouth just by listening the sound of it.” Soon, they saw a young man with a bow and arrows.” who are you?” Dronacharya asked.
” నేను ఏకలవ్యుడను, నిషాద నాయకుడి కుమారుడును.” “కుక్కకు బాణాలను గురి చూసికొట్టావా?” “అవును గురువారాయ! నేను గురిచూసి కొట్టాను.” ” మీ గురువుగారు ఎవరు?” అని ద్రోణాచార్యుడు అడిగాడు. ” నేను మీ వినయపూర్వకమైన విద్యార్థిని.” ఏకలవ్యుడు చెప్పాడు.
“I am Ekalavya, the son of Nishadha chief.” “Have you shot the dog?” “yes teacher! I have shot.” “who is your teacher?” Dronacharya asked.” I am your humble student.” Ekalavya said.