Ekalavya part 01
Telugu Text:
ఒకరోజు, ద్రోణాచార్యుడు, పాండవులు మరియు కౌరవులు ఒక కుక్కతో వేటాడటం కోసం అడవికి వచ్చారు. ఆకస్మాత్తుగా ఆ కుక్క మొరగడం మొదలుపెట్టింది. ఒక బాణం ఎక్కడనుంచో వచ్చింది మరియు కుక్క యొక్క నోటిలో గుచ్చుకుంది. ఇంకో బాణం అనుసరించింది, మరియు ఇంకొకటి. ఏడు బాణాలు ఒకదాని తరువాత ఒకటి వచ్చాయి.
Your English Translation:
Ekalavya part 02
Telugu Text:
రాజ కుమారులు ఆశ్చర్య పోయారు. వారిలో ఒకరు చెప్పారు,"అర్జనుడా! ఇక్కడ నీ కంటే ఎక్కువ నైపుణ్యం గల ఒక విలుకారుడు ఉన్నాడు."అతడు కుక్క నోటిలోకి కేవలం దాని శబ్దం విని బాణాలను గురి చూసికొట్టాడు." వెంటనే, వారు ఒక విల్లు మరియు బాణాలతో ఒక యువకుడిని చూసారు. "నువ్వు ఎవరు?" అని ద్రోణాచార్యుడు అడిగాడు.
Your English Translation:
Ekalavya part 03
Telugu Text:
" నేను ఏకలవ్యుడను, నిషాద నాయకుడి కుమారుడును." "కుక్కకు బాణాలను గురి చూసికొట్టావా?" "అవును గురువారాయ! నేను గురిచూసి కొట్టాను." " మీ గురువుగారు ఎవరు?" అని ద్రోణాచార్యుడు అడిగాడు. " నేను మీ వినయపూర్వకమైన విద్యార్థిని." ఏకలవ్యుడు చెప్పాడు.