Mice ate the iron beam

 

చాలా కాలం క్రితం మోహస్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతని వ్యాపారం బాగాలేదు. అతడు తన డబ్బు అంతా పోగొట్టుకుని అప్పుల్లో ఉన్నాడు. కావున అతడు మరో దేశం వెళ్లి తన అదృష్టాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. అతడు తన ఇంటిని మరియు ఇతర వస్తువులను అమ్మి అతను అప్పుకు కట్టాడు.

A long time ago there was a merchant named Mohan. His business was not doing well. He lost all his money and he was in debt. So he decided to go to another country to try his fortune. He sold his house and other things and he paid for his debt.

అతని దగ్గర ఒక ఇనుప దూలం మాత్రమే ఉంది. వదిలివెళ్లే ముందు, మోహన్ తన స్నేహితుడు గోవింద్ యొక్క ఇంటికి వెళ్ళాడు. “గోవింద్! నేను తిరిగి వచ్చేంతవరకు సురక్షితంగా ఈ ఇనుప దూలాన్ని నీ దెగ్గర ఉంచగలవా?” మోహన్ అడిగాడు. అతడు దేశాన్ని వదిలి వెళ్ళాడు.

He had only an iron beam. Before leaving, Mohan went to his friend Govind’s house. “Govind! Can you keep this iron beam safely until I come back.” Mohan asked. He left the country.

చాలా సంవత్సరాల తరువాత మోహన్ తన సొంతఊరు కు తిరిగి వచ్చాడు. అతను ఇప్పుడు ధనవంతుడు. అతడు ఒక ఇల్లు కొన్నాడు మరియు వ్యాపారం మల్లి ప్రారంభించాడు. కొన్ని రోజుల తరువాత, అతడు తన స్నేహితుడు గోవిందులు చూడటానికి వెళ్ళాడు. అతడు తన ఇనుప దూలాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు.

After many years Mohan came back to his home town. He was rich now. He bought a house and started business again. After a few days, he went to see his friend Govind. He asked to return his iron beam.

Scroll to Top