The money and the crocodile part 01

చాలా కాలం క్రితం, నది ఒడ్డున ఒక ఆపిల్ చెట్టు ఉండేది. ఒక కోతి ఆ చెట్టు మీద నివసిస్తుండేది. ఒక రోజు ఒక మొసలి అక్కడకు వచ్చింది. “హాయ్! మొసలి! ఎలా ఉన్నావు? అని కోతి అడిగింది. ” నేను బాగున్నాను! కానీ నాకు ఆకలిగా ఉంది. నేను ఆహారం కోసం చూస్తున్నాను” మొసలి చెప్పింది. ” ఇదిగో కొన్ని ఆపిల్స్ తిను” అని కోతి చెప్పింది.

A long time ago, there was an apple tree on the banks of a river. A monkey used to live on the tree. One day a crocodile came there. “Hi! Crocodile! How are you?” the monkey asked. “I am fine! But I am hungry. I am looking for food” the crocodile said. ” here eat some apples” the monkey said.

” కృతజ్ఞతలు! ఆపిల్స్ చాలా తియ్యగా గా ఉన్నాయి” ” మొసలి మొ చెప్పింది. కోతి మరియు మొసలి మంచి స్నేహితులయ్యాయి. ప్రతిరోజూ కోతి మొసలికి తినటానికి ఆపిల్స్ ను ఇస్తుండేది. ఒకరోజు కోతి కొన్ని ఎక్కువ ఆపిల్స్ ను మొసలికి ఇచ్చింది. ” ఓ మొసలి! ఈ ఆపిల్స్ ను నీ భార్య కోసం తీసుకో” కోతి చెప్పింది.

“thank you! Apples are so sweet” the crocodile said. The monkey and the crocodile became good friends. Everyday the monkey used to give apples to the crocodile to eat. One day the monkey gave the crocodile a little more apples. ” Ho! crocodile,! Take these apples for your wife.” the monkey said.

మొసలి ఆ ఆపిల్స్ ను తీసుకొని తన భార్యకు ఇచ్చింది. ఆ ఆపిల్స్ ను మొసలి యొక్క భార్య తిన్నది. “ఓ దేవుడా! ఈ ఆపిల్స్ నిజంగా తియ్యగా ఉన్నాయి.” కోతి ఈ ఆపిల్స్ ను రోజూ తింటూ ఉంది. ఇవి చాలా తియ్యగా ఉంటె, కోతి మాంసం కూడా తియ్యగా ఉంటుంది. దాని గుండె ఇంకా తియ్యగా ఉంటుంది. నేను కోతి యొక్క గుండెను తినాలి” ఆడ మొసలి అనుకొంది. ?

The crocodile took those apples and gave his wife. The crocodile’s wife ate those apples. “Ho! God! These apples are really sweet. Monkey is eating these apples daily. If these apples are so sweet, even the monkey meat will be sweet. It’s heart will be sweeter. I have to eat the monkey’s heart.” the lady crocodile thought.

Scroll to Top