The money and the crocodile part 02

https://www.youtube.com/watch?v=O3sQbVNWPjo

మొసలి భార్య మొసలికి చెప్పింది, “నేను కోతి మాంసాన్ని తినాలనుకుంటున్నాను.” “కోతి నా స్నేహితుడు. నేను కోతిని చంపలేను.” అని మొసలి చెప్పింది. కావున మొసలి భార్య చాలా ఆనారోగ్యంతో ఉన్నట్లు నటించింది. ” నేను ఒక కోతి యొక్క గుండెను తినాలని డాక్టర్ సలహా ఇచ్చాడు. అప్పుడు మాత్రమే నేను బాగుంటాను.” అని మొసలి భార్య చెప్పింది. అది నిజమని మొసలి అనుకుంది మరియు కోతిని చంపాలనుకుంది.

The crocodile’s wife told the crocodile, ” I want to eat the monkey’s meat.” ” Monkey is my friend. I can’t kill the monkey.” the crocodile said. So the crocodile’s wife pretended as if she was very sick. The doctor advised that I have to eat a monkey’s heart. Only then I will be good.” the crocodile’s wife said. The crocodile thought that it was true and wanted to kill the monkey.

ఇది విని ఒక్కసారిగా కోతి వణికింది. కోతి ఒక్క నిమిషం ఆలోచించి చెప్పింది,” బయలు దేరే ముందు నువ్వు ఈ విషయాన్నీ ఎందుకు చెప్పలేదు? నా గుండె ఆపిల్ చెట్టు మీద వుంది. వెనక్కి వెళ్లి తీసుకొద్దాం.” అని కోతి చెప్పింది. మొసలి మరియు కోతి చెట్టు దెగ్గరకు తిరిగి వెళ్లాయి. కోతి చెట్టు మీదకు దూకి ప్రాణాలను రక్షించుకుంది.

The monkey shivered on hearing this at once. The monkey thought one minute and said, “why didn’t tell you this matter before starting. My heart is on the apple tree. Let’s go and bring.” the monkey said. The crocodile and the monkey went back to the tree. The monkey jumped onto the tree and saved it’s life.

Scroll to Top