The money and the crocodile part 04
Telugu Text:
మొసలి భార్య మొసలికి చెప్పింది, "నేను కోతి మాంసాన్ని తినాలనుకుంటున్నాను." "కోతి నా స్నేహితుడు. నేను కోతిని చంపలేను." అని మొసలి చెప్పింది. కావున మొసలి భార్య చాలా ఆనారోగ్యంతో ఉన్నట్లు నటించింది. " నేను ఒక కోతి యొక్క గుండెను తినాలని డాక్టర్ సలహా ఇచ్చాడు. అప్పుడు మాత్రమే నేను బాగుంటాను." అని మొసలి భార్య చెప్పింది. అది నిజమని మొసలి అనుకుంది మరియు కోతిని చంపాలనుకుంది.
Your English Translation:
The money and the crocodile part 05
Telugu Text:
ఇది విని ఒక్కసారిగా కోతి వణికింది. కోతి ఒక్క నిమిషం ఆలోచించి చెప్పింది," బయలు దేరే ముందు నువ్వు ఈ విషయాన్నీ ఎందుకు చెప్పలేదు? నా గుండె ఆపిల్ చెట్టు మీద వుంది. వెనక్కి వెళ్లి తీసుకొద్దాం." అని కోతి చెప్పింది. మొసలి మరియు కోతి చెట్టు దెగ్గరకు తిరిగి వెళ్లాయి. కోతి చెట్టు మీదకు దూకి ప్రాణాలను రక్షించుకుంది.